Hithakarini Samajam

నేనెప్పుడును ధనవంతుడను గాను; బలవంతుడను గాను; అధికారవంతుడను గాను; అధిక విద్యావంతుడను గాను; ఇట్లు మహాకార్య విజయ నిర్వహణములకుఁ గావలసిన వానిలో దేనిని గలవాఁడను కాకపోయినను, దేశాభిమానమొక్కటి మాత్రము కొంచెము కలవాడ నగుటచేతఁ దత్ప్రేరణమువలన శక్యాశక్యవిచారము చేయక దేశ సంస్కరణోద్య మములలో నడుగుపెట్టసాహసించితిని.

Opening Soon